డబ్బు, అహంకారంతో రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామంటున్నారు..! 1 d ago
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుద్దట..డబ్బు, అహంకారంతో రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామంటున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా లక్షల కోట్లు సంపాదించారని విమర్శించారు. అలా చేస్తే మా కాంగ్రెస్ కార్యకర్తలు ఏం గాజులు వేసుకొని లేరని, అగ్నిగుండం చేస్తే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు.